Harish Rao Vs Kavitha, BRS senior leader Harish Rao responded to Kavitha's comments. Harish Rao, who returned from abroad, is going to meet BRS chief and former Chief Minister KCR (KCR) soon. Harish Rao, who returned from London this morning, is going to meet KCR today at Erravalli farmhouse. Harish Rao is likely to discuss Kavitha's allegations that Harish Rao and Santosh Rao are in touch with the Congress and BJP and are conspiring to split the Kalvakuntla family and take over the party.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కవిత వ్యాఖ్యలపై స్పందించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన హరీశ్ రావు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో (KCR) భేటీ కాబోతున్నారు. లండన్ నుంచి ఇవాళ ఉదయమే తిరిగి వచ్చిన హరీశ్ రావు ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. హరీశ్ రావు, సంతోష్ రావు లు కాంగ్రెస్, బీజేపీతో టచ్ లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్డీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారని కవిత చేసిన ఆరోపణలపై హరీశ్ రావు కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది.
#kavitha
#harishrao
#kcr
Also Read
బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు- ఫామ్ హౌస్ కు సీనియర్ల క్యూ :: https://telugu.oneindia.com/news/telangana/ktr-harish-rao-and-brs-leaders-meets-kcr-450787.html?ref=DMDesc
ఆమెనలా వదిలేయండి.. :: https://telugu.oneindia.com/news/telangana/harish-rao-remarks-on-kavithas-allegations-against-him-450749.html?ref=DMDesc
అందుకే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశా: కడియం శ్రీహరి :: https://telugu.oneindia.com/news/telangana/kadiyam-srihari-shocker-quit-brs-because-of-kavitha-and-liquor-scam-450677.html?ref=DMDesc